CTR: పుంగనూరు పట్టణంలోని బసవరాజ జూనియర్ కళాశాల నామినేషన్ కేంద్రం వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 9వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎస్.ఎం. నయాజ్, ఆయన సతీమణి వద్ద నుంచి టీడీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అభ్యర్థి కేంద్రం వద్ద నిరసనకు దిగారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ పత్రాలు చించివేత!


