WGL: వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయానికి 30 అడుగుల భారీ నూతన ఉత్సవ రథాన్ని సమర్పించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం రథాన్ని ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. భారీ రథాన్ని రూపొందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: భద్రకాళి ఆలయానికి భారీ రథం


