ఏలూరు నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడును అధిష్ఠానం ఖరారు చేసింది. శనివారం నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించడంతో నగరంలో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొన్ని గంటల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆఖరి నిమిషంలో వచ్చిన ప్రకటనతో రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు కూటమి మేయర్ అభ్యర్థి ఖరారు


