హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉర్దూ అకాడమీని పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: గోకవరం బస్టాండ్‌లోని ఉర్దూ అకాడమీ, షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. 230 మున్సిపల్ దుకాణాలకు గాను 200కు పైగా లీజులు పూర్తయ్యాయని తెలిపారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. లీజుల ప్రక్రియ నిబంధనల ప్రకారం సాగాలని సూచించారు.