హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు పనులు ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే

NRPT: మక్తల్ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే బాధితులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శనివారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు పాదయాత్రగా బయలుదేరారు.