పార్వతీపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా భీమవరపు నవ్యశ్రీ (భర్త కళ్యాణ్) పేరును మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం ప్రకటించారు. ఆమె దివంగత భీమవరపు కృష్ణమూర్తి మనవరాలు. నవ్యశ్రీ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని జోగారావు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నవ్యశ్రీ


