హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయ్ కుమార్‌ను కలిసిన కలెక్టర్

నంద్యాల ప్రభుత్వ అతిథి గృహంలో టి.విజయ్ కుమార్‌ను కలెక్టర్ రాజకుమారి గణియా మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఆయన రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సలహాదారుగా, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జీ.సూరజ్ ధనుంజయ్ ఆయనకు పూల మొక్కను అందజేశారు.