హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పోచమ్మ దేవాలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కార్పొరేటర్ రామస్వామి హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నేత బూరుగుపల్లి పురుషోత్తం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.