HYD: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది. నవంబర్ 7న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాలో విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. మెగా డీఎస్సీ, ఫారెస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు ఖాళీలను భర్తీ చేసి, ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటించాలని కోరింది.
తెలంగాణ
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మహాధర్నా


