KNR: జమ్మికుంట మార్కెట్ వీధులు పండగ వేళ జనసంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మహిళలు షాపింగ్ కోసం ఉచిత బస్సు సదుపాయంతో కరీంనగర్, వరంగల్ నగరాలకు వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో పెద్ద రిటైల్ స్టోర్ అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. స్థానిక వ్యాపారులు అమ్మకాలు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పండగ వేళ వెలవెలబోతున్న జమ్మికుంట మార్కెట్


