విజయనగరం పట్టణంలో శనివారం మధ్యాహ్నం చల్లని గాలులతో కూడిన వర్షం కురిసింది. ఇవాళ ఉదయం ఎండ తీవ్రత పెరిగి ఉక్క పూతతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు దిగి, చల్లని గాలులు వీచి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణం వాతావరణమంతా చల్లగా మారి ఆహ్లాదకరంగా అనిపించిందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయనగరంలో చల్లని గాలులతో భారీ వర్షం


