హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో ఒకే వార్డులో అక్కాచెల్లెళ్ల పోటీ

KRNL: ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం ఒకే వార్డులో అక్కాచెల్లెళ్లు వేర్వేరు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరు టీడీపీ తరఫున, మరొకరు వైసీపీ తరఫున బరిలోకి దిగారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీకి సిద్ధమవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.