KKD: కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు కృష్ణ ఇటీవల పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అయితే, ఇవాళ కిర్లంపూడిలో వైసీపీ ఇంఛార్జ్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. గాబు కృష్ణ తిరిగి సొంతగూటికి చేరడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్
సొంత గూటికి చేరిన గాబు కృష్ణ


