కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యూష నేతలను మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ వెంకటరెడ్డిని కలిశారు. యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేతలను కలిసిన మేయర్ అభ్యర్థి ప్రత్యూష


