SRPT: అనంతగిరి మండలం పాలారం గ్రామపంచాయతీ సిబ్బందికి పోస్టాఫీసు ద్వారా రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ మట్టపల్లి నరేష్ గౌడ్ తెలిపారు. త్వరలో వార్డు సభ్యులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి ప్రమాద బీమా


