సత్యసాయి: రౌడీ రాజకీయం చేసేది వైసీపీ నాయకులేనని మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెనుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే రోజుల్లో పులివెందులలో కూడా కూటమి విజయపతాకం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఎల్లప్పుడూ కూటమికే ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల కూడా గెలుస్తాం: మంత్రి


