ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన పంపునూటి ఈశ్వరయ్య, బ్యాళ్ల నాగన్న టీడీపీని వీడి శనివారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని తోపుదుర్తి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరు మండలంలో టీడీపీకి షాక్


