హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల పరిశీలనలో కలెక్టర్

SS: ధర్మవరం పట్టణంలోని BSR పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. అధికారులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ జగన్నాథరాజు ఉన్నారు.