అన్నమయ్య: రాయచోటి ఉద్రిక్తత ఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా పంజాబ్ నుంచి వచ్చిన గ్యాంగ్గా కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో మారణాయుధాలతో 10 మంది అరెస్ట్


