హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి

కృష్ణా: పెడన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా YSR కాంగ్రెస్ పార్టీ తరఫున కటకం నాగకుమారి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో పెడన పట్టణ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన నాగకుమారిపై ఉన్న నమ్మకంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పాల రాము ఆమెకు మరోసారి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.