KRNL: ఆదోనిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల హడావుడితో శనివారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడలి, ఎంఎం రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డులో ఒకవైపు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎన్నికల ర్యాలీలు, వాహనాల రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో భారీ ట్రాఫిక్ జామ్


