KMM: జిల్లాలో విద్యార్థులను తరలించే ప్రైవేట్ వాహనాలకు అన్ని పత్రాలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని RTO జగదీష్ శనివారం స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలతో నేరుగా సంబంధం లేకుండా విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు కూడా మోటారు వాహనాల చట్ట నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాల కిటికీలు, తలుపుల వద్ద సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
తెలంగాణ
వాహనాలకు పత్రాలు లేకుంటే కుదరదు: RTO


