MLG: వెంకటాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సయ్యద్ హుస్సేన్కు శనివారం పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి కృష్ణ, సర్పంచ్ తాటి సరస్వతి, ఉపసర్పంచ్ ఎస్.కె. సన్నీ, వార్డు సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ గ్రామగ్రామాన బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా సయ్యద్


