హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలకు ఎంపీకి ఆహ్వానం

MBNR: జిల్లా కేంద్రంలో విజయదశమి సందర్భంగా నిర్వహించనున్న దసరా వేడుకలకు హాజరుకావాలని పార్లమెంట్ సభ్యురాలిని ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం ఆహ్వానించారు. ధ్వజధారి గోరంట్ల మల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీకి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.