KMM: కల్లూరు పోలీస్స్టేషన్ నూతన SHO'గా నాగరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని నాగరాజు తెలిపారు.
తెలంగాణ
కల్లూరు నూతన SHO'గా నాగరాజు


