NRML: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తోందని మండల వ్యవసాయ అధికారి సారిక తెలిపారు. యాసంగిలో శనగ సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సులతో కుబీర్ రైతు వేదిక కార్యాలయానికి రావాలని ఆమె కోరారు.
తెలంగాణ
కుబీర్లో సబ్సిడీపై శనగ విత్తనాలు


