NLG: రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం పీఏపల్లి మండలం మేడారం గ్రామ పరిధిలోని రంగారెడ్డిగూడెంలో రూ.2.10 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్స్టేషన్ను అధికారులతో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ
విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే


