E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలో దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. నిర్వాహకులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బూరుగుపూడిలో దుర్గాదేవి అమ్మవారి అన్నదానం


