హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సమావేశం

WNP: మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్‌లో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.