BDK: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లోని రికార్డులను పరిశీలించి, రోగులకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. రిసెప్షన్ వద్ద వైద్యుల పేర్లు, విద్యార్హతలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన DMHO


