NLG: సీఎం సహాయానిది ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తుందని యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు పాల్వాయి జితేందర్రెడ్డి అన్నారు. మునుగోడు పట్టణానికి చెందిన కొమ్ము పద్మ అనే మహిళ అనారోగ్యం బారిన పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించి రూ.2.50లక్షల విలువ గల సీఎం సహాయానిది చెక్కును అందించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
పేదలకు అండగా సీఎం సహాయానిది


