హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పక్కన బస్సు స్టాప్ బోర్డును ఏర్పాటు

ASF: వాంకిడి మండలంలోని సామేల గ్రామపంచాయతీ సమీపంలో ఆర్టీసీ బస్సులు ఆగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సమస్యను గుర్తించిన సర్పంచ్ వడ్డూరే సంతోష్, ఉపసర్పంచ్ నాగభూషణం, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గురువుల నారాయణ, నాయకులు గణేశ్, వెంకటి, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది కలిసి రోడ్డు పక్కన బస్సు స్టాప్ బోర్డును ఏర్పాటు చేశారు.