KMR: మున్సిపల్ కార్యాలయం ముందు NHM కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శనివారం నిరవధిక సమ్మె చేపట్టారు. 5వ రోజు ఉద్యోగులు తమకు కల్పించాల్సిన బెనిఫిట్స్, తాము గత కొన్నేళ్లుగా కోరుతున్న డిమాండ్లపై వినూత్నంగా ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నట్లుగా నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
5వ రోజుకు చేరిన NHM-JAC సమ్మె


