హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇంట్లో మెట్లపై నుంచి పడి చనిపోయిందంటూ తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే మృతదేహంపై పంటి గాట్లు, కొరికిన గాయాలు ఉండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి వైద్యులు తల్లిదండ్రులను విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.