అన్నమయ్య: దసరా ఉత్సవాలలో భాగంగా చిట్వేలి సమీపంలోని పాత చిట్వేలిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహాలక్ష్మి అవతారంలో భద్రకాళి దేవి దర్శనమిచ్చారు. ఉదయం భద్రకాళి దేవికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సరస్వతి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహాలక్ష్మి దేవిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన భద్రకాళి


