KMM: కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ కుమారుడు వినయ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడు కేటీఆర్‌ను కలవాలన్న బాలుడి కోరికను మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చొరవతో నెరవేర్చారు. హైదరాబాద్‌లో కందాళ నివాసంలో శనివారం వినయ్‌ను కలిసిన కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్య సహాయానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: బాలుడి కోరిక నెరవేర్చిన కేటీఆర్


