హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ వైసీపీ మున్సిపల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

NTR: నందిగామ వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా చల్లా బ్రహ్మం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం చల్లా బ్రహ్మం మాట్లాడుతూ.. నందిగామ పట్టణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా అన్నారు.