KDP: గాంధీ నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయినట్టు సమాచారం. దాడిలో మూడు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గాంధీ నగర్లో ఉద్రిక్తత..టీడీపీ, వైసీపీ వర్గీయుల మద్య ఘర్షణ


