ADB: అర్జున్ శాస్త్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ ఇచ్చినందున తనపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామ్ కిషన్ ఆరోపించారు. ఇద్దరు వ్యక్తులు కావాలనే కుట్ర పన్ని తనపై దాడి చేయటం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత దాడులు చేయటం సరైనది కాదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
'దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి'


