PLD: దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం దొరకడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నామినేషన్ రోజు పంచేందుకు రవి అనుచరుడు అనిల్ తెలంగాణ నుండి తెచ్చిన రూ. 64,640 విలువైన 429 మద్యం సీసాలను ఎస్సై ఖాసింవలి తనిఖీల్లో పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్!


