ATP: స్థానిక సంస్థల ఎన్నికలు, దసరా పండగ సెలవుల దృష్ట్యా ఈనెల 19వ తేదీ సోమవారం కలెక్టరేట్, క్షేత్రస్థాయిలలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం లేదని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావద్దని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్లో PGRS రద్దు: కలెక్టర్


