హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నామినేషన్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

PLD: దాచేపల్లిలో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. మరోవైపు, ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.