హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రగిరిలో వర్షపాతం వివరాలు ఇలా!

TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రావారిపాలెంలో 86.0 మి.మీ, పాకాలలో 19.8 మి.మీ, చిన్నగొట్టిగల్లులో 18.4 మి.మీ, చంద్రగిరిలో 17.2 మి.మీ, రామచంద్రాపురంలో 12.8 మి.మీ. వర్షం కురిసింది. వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.