KRNL: కర్నూలు కూటమి మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష శనివారం కర్నూలు లోని మంత్రి టీజీ భరత్ నివాసంలో భేటీ అయింది. ఎన్నికల ప్రచారం, కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష భారీ విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజల మన్ననలు పొంది విజయ లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి టీజీ భరత్తో టీడీపీ మేయర్ అభ్యర్థి భేటీ


