SRPT: నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే రోడ్డు బురదమయంగా మారడంతో రైతులు పంటలను తరలించలేకపోతున్నారు. విద్యార్థులు, రోగులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. గ్రామాన్ని ప్రధాన రహదారితో కలిపే సీసీ లేదా తారు రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు లేక చిల్పకుంట్ల గ్రామస్థుల అవస్థలు..!


