హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకూర్మంలో కార్డాన్ సెర్చ్‌ ఆపరేషన్

SKLM: గార మండలంలోని శ్రీకూర్మం గ్రామంలో శనివారం సీఐ రామకృష్ణ, ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో భద్రతా పరిస్థితులను పరిశీలిస్తూ, అనుమానస్పద ఉన్న వాహనాలను తనిఖీలు నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు.