హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యూర్‌ పరిధిలో వీధి దీపాలకు రూ.1,341 కోట్ల నిధులు!

HYD: క్యూర్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లో వీధి దీపాల వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,341.6 కోట్లతో చర్యలు చేపడుతున్నారు. మూడు కారిడార్లలో మొత్తం 7,60,591 వీధి దీపాలు ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,30,487, సీహెచ్‌ఎంసీలో 1,85,258, ఎంఎంసీలో 2,44,846 దీపాలు ఉన్నాయి. ఈ ఏర్పాట్లతో రహదారులపై రాత్రివేళ వెలుగులు మెరుగుపడనున్నాయి.