WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో సేవాలాల్ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కు శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా యువత క్రీడల్లో రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: క్రికెట్ ఆడిన మాజీ మంత్రి


