RR: MBNR పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్తున్న ఎంపీ మల్లు రవిని SDNR మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎంపికైన ఎస్సీ సెల్ ఛైర్మన్ జాంగారి రవిని ఎంపీకి పరిచయం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమష్టిగా కృషి చేయాలని ఎంపీ సూచించారు.
తెలంగాణ
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమిష్టిగా కృషి చేయాలి: ఎంపీ


