KRNL: తెలంగాణలోని అలంపూర్ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివార్లకు ఏపీ ప్రభుత్వం తరఫున కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ కలెక్టర్కు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు


